పుంగనూరులో ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష తేదీ ఎప్పుడంటే
Posted 2026-04-10 04:51:37
0
143
పుంగునూరు మండలంలోని అడవినాదుని కుంట ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతిలోకి ప్రవేశ పరీక్ష ఈనెల 12న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుందని ప్రిన్సిపల్ రమ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ సేవ రెఫరెన్స్ నెంబర్తో ఇంటర్నెట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రం వద్దకు ఆదివారం ఉదయం 8:30 నిమిషాలకు విద్యార్థులు చేరుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు# కొత్తూరు మురళి.
References
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ: తక్షణ ఆర్థిక సహాయం అందజేత
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ : కుమ్రం భీం...
Behind the Lens: The PTSD Crisis in Camerapersons
While reporters narrate the story, camerapersons are forced to look directly at the violence,...
V N Mobiles company donates franklin ev scooter to t t d
👆 *టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*
తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన...
తెలంగాణ పోలీసులు వర్ష బాధితులకు తక్షణ సహాయం
: ఈరోజు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సిటీ మార్కెట్ వద్ద వీధి వ్యాపారులకు...
Mob Assaults TV Reporter and Cameraman in Bengal
In January 2026, a Zee 24 Ghanta reporter and her cameraman were brutally attacked by a mob while...