మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.

0
200

మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక సీటీఎం రోడ్డు, దేవతా నగర్‌కు చెందిన రామసుబ్బమ్మ (65)గా గుర్తించారు. టిప్పర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Search
Categories
Read More
SURAKSHA
Guardians of Justice: The Inspiring Journey of Shri Praveen Tripathi, IPS
The Vanguard of Integrity: True policing is not merely about enforcing the law; it is about...
By Kalaga Sailaja 2026-07-20 12:02:51 0 214
Telangana
శాశ్వత నీటి పరిష్కారం మినీ ట్యాంక్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని 2వ వార్డ్ లో వాటర్ సమస్యని గుర్తించిన...
By MERIGE MALLESH 2026-03-27 10:52:23 0 363
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-01-24 06:12:22 0 234
Andhra Pradesh
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు..
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు.. 👉 రోడ్డు ప్రమాదాల...
By Chennaiah Kati 2026-06-22 05:21:27 0 100
Telangana
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్ ఇచ్చింది కానీ, ఇప్పుడు...
By Ponnala Srinivasrao 2026-04-28 04:38:41 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com