డిగ్రీ బాలికల గురుకులంలో విద్యార్థి నీ విచక్షణా రహితంగా కోట్టిన వార్డెన్.
Posted 2025-12-31 02:08:48
0
793
భూపాలపల్లి లోని ఎస్సీ బాలికలగురుకులంలో విద్యార్థి నీ తన రూమ్ కి పిలిపించుకొని కర్రతో ఇష్టం మెచ్చినట్లు కోట్టిన వార్డెన్. భావాని ప్రతి రోజూ ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థులు ఆవేదన.విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నల్లచెరువులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
భారత్ అవాజ్ న్యూస్:నల్లచెరువు మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన...
Kuno National Park Welcomes Five New Cheetahs Into the Wild
Five more cheetahs flown in from Botswana have officially been released into the free-ranging...
చింతూరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వం నిత్యావసర సరుకులు...
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*
ప్రెస్ రిలీజ్
మే 20, బుధవారం
మహబూబాబాద్ జిల్లా,
*ప్రత్యేక అధికారుల...
Hyderabad Sanath Nagar opening of Dr. MCR TIMS
హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...