చింతూరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!

0
183

పోలవరం జిల్లా చింతూరు మండలంలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. గడిచిన గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకి వరదలు పోటెత్తి చింతూరు మండలం లోని అనేక గ్రామాలు నీట మునిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ప్రభుత్వం సాధ్యమైనమేరకు ప్రజలకు పునరావాసం కల్పించింది అయిన ప్రజలు త్రాగు నీరు, తిండికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కావున వరదల వలన నష్టపోయిన ఏ,జి కోడేరు, కల్లేరు గ్రామాలలోని కుటుంబాలకు ప్రభుత్వం తమవంతు నిత్యావసర సరుకులు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. ఆయా గ్రామస్థులు మాట్లాడుతూ వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోన్న తమకు ప్రభుత్వం నుండి కొంత సహాయం అడండపట్లా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో చింతూరు మండల టీడీపీ అధ్యక్షుడు జమల్ ఖాన్, యంఆర్వో, విఆర్వో లు  స్వర్ణ గ్రామ సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విజయవాడ: రాష్ట్రంలో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్...
By Bharat Aawaz 2025-10-14 06:22:48 0 1K
Telangana
ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ* 
*ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ*    భారత్ అవాజ్ న్యూస్......
By Vanmoj Suryamohan 2026-01-20 17:15:21 0 570
BMA
AI Ingestion: The Threat of Statutory Licensing
Indian newsrooms are confronting a critical challenge regarding AI-driven copyright reform....
By JoinBMA 2026-08-21 09:30:35 0 210
SURAKSHA
Kona Sasidhar IAS: Driving Education and Digital Governance
A dynamic Andhra Pradesh cadre IAS officer whose leadership in education, digital governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 08:31:24 0 108
SURAKSHA
The Unflinching Sentinel: Life and Legacy of Anurag Dhankar
Excellence at the Helm: The Inspiring Journey of Shri Anurag Dhankar, IPS:  True leadership...
By Kalaga Sailaja 2026-07-22 06:15:49 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com