ఆర్టీసీ గుడ్ న్యూస్.. కొరియర్స్, పార్సిల్స్ డోర్ డెలివరీ ఫ్రీ, ఎన్ని కిలోమీటర్ల వరకంటే..?

0
213

ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు ‘డోర్ డెలివరీ మాసోత్సవాలు’ నిర్వహిస్తోంది. ఇంటి వద్దకే కొరియర్‌లు, పార్సిల్‌లు అందించే ఈ సేవలను సులభతరం చేయడానికి ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కిలోమీటర్ల లోపు 50 కిలోల వరకు ఉచిత డెలివరీతో పాటు, 24-48 గంటల్లో డెలివరీ లక్ష్యంగా సేవలందిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
మల్లంపేట లో బారీ వర్షం
ప్రస్తుతం మల్లంపేట (హైదరాబాద్) పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు మరియు వాతావరణం...
By Ponnala Srinivasrao 2026-06-09 12:53:33 0 167
Telangana
బోరు బావి ప్రారంభించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...
మర్రిపల్లి/దుగ్గొండి భారత్ ఆవాజ్ న్యూస్... దుగ్గొండి :మండలం,మర్రిపల్లి గ్రామంలో నూతనంగా...
By Gujile Ramu 2026-04-28 02:59:36 0 184
SURAKSHA
ఇన్‌స్టా ఫొటోషూట్ విషాదం - చెరువులో 3గురు మృతి -
 మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో విషాదం. Instagram reels కోసం photoshoot కి వచ్చిన 3గురు యువకులు...
By Kalaga Sailaja 2026-06-30 06:30:36 0 91
Telangana
ఆసిఫాబాద్‌కు రేపు మంత్రి జూపల్లి
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-08-16 13:09:41 0 183
Andhra Pradesh
ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్ల ఆవిష్కరణ.
మదనపల్లెలో గురువారం సాయంత్రం 18వ ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి...
By Pagadala Venkateswar 2026-06-26 03:25:38 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com