జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి : ఎస్పీ

0
254

కర్నూలు : 

కర్నూలు జిల్లా లో  శాంతిభధ్రతలు అదుపులో ఉన్నాయని, నేరాలు అదుపు చేసేందుకు  పోలీసులు గట్టిగా పని చేస్తున్నారని   కర్నూలు  జిల్లా ఎస్పి శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్ గారు  మంగళవారం  జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరల సమావేశం నిర్వహించి  2025 నేర గణంకాల వివరాలను  వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా,  కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, డిసి ఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు,  మహిళా పియస్ సిఐ రామయ్యనాయుడు , కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహ, కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు, కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్య, కర్నూలు తాలుకా సిఐ తేజా మూర్తి,  కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
AVN lake field global school inauguration
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్‌ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో...
By G k Nookala 2026-04-03 15:41:35 0 170
Telangana
రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-03-15 09:53:33 0 148
Telangana
మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం...
By Vangari Praveen 2026-05-01 10:36:01 0 512
Andhra Pradesh
నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం
*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*   ***************************...
By Rajini Kumari 2026-02-22 09:39:53 0 140
Andhra Pradesh
Pushpagiri: షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి.
కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు...
By Pagadala Venkateswar 2026-04-06 04:38:11 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com