తిరుపతి జిల్లా కి రానున్న నౌకల తయారీ కేంద్రం.
Posted 2025-12-30 04:22:08
0
675
తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు చదివింది నిజమే.అతి త్వారలోనే ఈ ప్రాజెక్టు తిరుపతి జిల్లా కి రానున్నది. మనకు ఓ పోర్ట్ వుండాలని గూడూరు నియోజకవర్గం లోని వాకాడు, చిట్టమూరు మండల లను తిరుపతి జిల్లా లోనే వుంచడం జరిగింది. ఆ రెండు మండలల పరిధిలో దుగరాజపట్నం లో పోర్టు నిర్మాణం జరుగుతోంది.షిప్ బిల్డింగ్ స్కిం క్రింద నౌకల తయారీ కేంద్రాని ఏర్పాటు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
పుంగనూరులో ఆదివారం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్...
ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
*ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు!*
అమరావతి :
ఏపీ...
వనమలదిన్నెలో వృద్ధుడిపై దాడి
పుంగనూరు మండలం, వనమలదిన్నె గ్రామంలో భూ వివాదంలో 90 ఏళ్ల వెంకటస్వామిపై ఆయన బామ్మర్ది శ్రీరాములుతో...
వృద్ధురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన
చిత్తూరు జిల్లా పుంగనూరులో మదనపల్లి ఆర్టీసీ బస్సులో శుక్రవారం కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం...
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం...