పుంగనూరు:పుంగనూరు పట్టణం లో శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
Posted 2026-02-16 11:19:25
0
193
పుంగనూరులో ఆదివారం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, మండలంలోని సుగాలి మిట్ట నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ జరిగింది. కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బంజారా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు, ఇవి పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి స్వీకరించిన సంచిత్ గంగ్వార్.|
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు...
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత...
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
వర్షానికి ఇల్లు కూలిన బాధితురాలికి కొండంత భరోసా. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్ పట్టణంలోని మేకలవాడలో వర్షాల ధాటికి జూలాల లక్ష్మి అనే నిరుపేద మహిళ...