తిరుపతి జిల్లా కి రానున్న నౌకల తయారీ కేంద్రం.

0
676

తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది  . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు చదివింది నిజమే.అతి త్వారలోనే ఈ ప్రాజెక్టు తిరుపతి జిల్లా కి రానున్నది. మనకు ఓ పోర్ట్ వుండాలని గూడూరు నియోజకవర్గం లోని వాకాడు, చిట్టమూరు మండల లను తిరుపతి జిల్లా లోనే వుంచడం జరిగింది. ఆ రెండు మండలల పరిధిలో దుగరాజపట్నం లో పోర్టు నిర్మాణం జరుగుతోంది.షిప్ బిల్డింగ్ స్కిం క్రింద నౌకల తయారీ కేంద్రాని ఏర్పాటు చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పిడుగు శబ్దానికే ఆగిన గుండెలు.. పల్నాడులో ఇద్దరు మహిళల మృతి.
  Andhra   పల్నాడు జిల్లాలో విషాద ఘటన నరసరావుపేట పరిధిలో వేర్వేరు గ్రామాల్లో ఘటనలు...
By Pagadala Venkateswar 2026-09-13 07:30:22 0 67
Andhra Pradesh
కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.
అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా...
By Pagadala Venkateswar 2026-05-16 05:05:53 0 133
Andhra Pradesh
ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని...
By Boiena Rajesh 2026-04-17 13:27:53 0 287
Andhra Pradesh
చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా...
By Gadiyapudi Narendra 2026-02-18 16:37:52 0 238
Telangana
Tomorrow banks strike
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న...
By G k Nookala 2026-09-10 16:29:27 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com