తిరుమలకు క్యూ కట్టిన సినీ తారలు, రాజకీయ ప్రముఖులు.

0
347

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి నుంచి మొదలైనవి. సీనీ రాజకీయ ప్రముఖులు శ్రీ వారి సేవ లో పాల్గోన్నారు. తెలంగాణ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, చిరంజీవి కుటుంబ సభ్యులు, శ్రీ వారి సేవ లకీ మొక్కు లు చెల్లించుకున్నారు.హిరోయిన్ శ్రీ లీలా, క్రీకెటర్ సూర్య కుమార్ యాదవ్ సైతం వెంకటేశ్వర స్వామి నీ దర్శనం చేసుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక...
By Kothuru Murali 2026-03-02 03:27:23 0 167
Andhra Pradesh
మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు...
By Benguluri Madhubabu 2026-03-21 07:48:47 0 281
Andhra Pradesh
బొత్స ముందు అగ్ని పరీక్ష!
విజయనగరం (D) రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ఊహించని సవాల్ ఎదురైంది. మేనల్లుడు చిన్న శ్రీను...
By Boiena Rajesh 2026-09-09 14:00:02 0 119
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ ధీరజ్.
మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-05 06:17:11 0 122
Andhra Pradesh
తెలంగాణ సీఎం ని కలిసిన ఆంధ్ర ఐటీ మినిస్టర్
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్...
By Rajini Kumari 2026-01-22 12:01:55 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com