ప్లాష్.. ప్లాష్ .. టాటా -ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు ఏసి బోగీ లు రెండు పూర్తి గా దగ్దం ఒక్కరు మృతి.

0
358

అనకాపల్లెలో ఎక్స్ప్రెస్ రైలు లో  అగ్ని 🔥 🔥 ప్రమాదం జరిగింది.ఆదివారం అర్ద రాత్రి 1:30 గంటలు సమయంలో దువ్వూడ మీదగా  పర్నాకుళం వెళుతున్న టాటా-ఎర్నాకుళం 18189ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఎక్స్ ప్రెస్ లో బి1, ఎం 2 ఏసి బోగీలు పూర్తిగా మంటలు రావాడంతో వెంటనే లోకో పైలట్ ఈ విషయాన్ని గుర్తించి ‌ఎలమంచిలి నక్కపల్లి సమీపం లో‌ రైలు ను అపడం జరిగింది. లో.దాదాపు 2000మంది ప్రయాణికులు  స్టేషన్ లో వుండి పోయారు.బోగిలో ఉన్న సామాగ్రి అంతా కాలి పోవాడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె కలెక్టరేట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.
మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-05-29 05:21:46 0 112
Andhra Pradesh
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
By Patan Khuddus 2026-05-08 15:26:30 0 893
SURAKSHA
. Modern Traffic Management Initiatives
​Content: Amid rapid urbanization, Karnataka Police has adopted various technical solutions to...
By Kalaga Sailaja 2026-06-29 11:02:47 0 165
Gujarat
Ahmedabad Hosts Global Tech & Medical Summits This July
Ahmedabad is set to become a global hub for innovation this July, as the city prepares to host a...
By Lokeshwari Panthadi 2026-07-01 06:41:56 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com