ప్లాష్.. ప్లాష్ .. టాటా -ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు ఏసి బోగీ లు రెండు పూర్తి గా దగ్దం ఒక్కరు మృతి.
Posted 2025-12-29 03:10:53
0
357
అనకాపల్లెలో ఎక్స్ప్రెస్ రైలు లో అగ్ని 🔥 🔥 ప్రమాదం జరిగింది.ఆదివారం అర్ద రాత్రి 1:30 గంటలు సమయంలో దువ్వూడ మీదగా పర్నాకుళం వెళుతున్న టాటా-ఎర్నాకుళం 18189ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఎక్స్ ప్రెస్ లో బి1, ఎం 2 ఏసి బోగీలు పూర్తిగా మంటలు రావాడంతో వెంటనే లోకో పైలట్ ఈ విషయాన్ని గుర్తించి ఎలమంచిలి నక్కపల్లి సమీపం లో రైలు ను అపడం జరిగింది. లో.దాదాపు 2000మంది ప్రయాణికులు స్టేషన్ లో వుండి పోయారు.బోగిలో ఉన్న సామాగ్రి అంతా కాలి పోవాడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర...
In loksabha seats to increase.
దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్...
నిజామాబాద్
ఈరోజు 36వ డివిజన్లో చేపట్టినటువంటి 6 బూతుల SIR ప్రక్రియలో, ఏనుమరేషన్ ఫామ్స్ వితరణ మరియు నింపిన...
Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన
పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు...
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని...