Bharat Aawaz

అయోధ్య రామయ్య చెంతన సీఎం చంద్రబాబు నాయుడు గారు

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
242
Views

 అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనంతరం దేవాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రికి వివరించిన ఆలయ నిర్వాహకులు.