0
Comments
181
Views
మండలం, పాలెం పంచాయతీలో శనివారం ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులైన రైతులు దామోదర్ నాయుడు, మోహన్, కళావతి, దామోదర్, ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఏనుగు తమ మామిడి చెట్లను ధ్వంసం చేసి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు# కొత్తూరు మురళి.