కర్నూలు ఎస్పీ కి డీఐజీ గా ప్రమోషన్ ??

0
199

కర్నూలు : 

డిఐజీగా పదోన్నతి పొందిన ఎస్పీ
కర్నూలు ఎస్పీగా సేవలు అందిస్తున్న విక్రాంత్ పాటిల్ 2012 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఏపీలో కీలక బాధ్యతలు నిర్వహించి డిఐజీగా పదోన్నతి పొందారు. విజయనగరం అదనపు ఎస్పీగా కెరీర్ ప్రారంభించి చిత్తూరు రైల్వే ఎస్పీగా, విజయవాడ డీసీపీగా సేవలందించారు. పార్వతీపురం, కాకినాడ ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం కర్నూలు ఎస్పీగా ఉన్న ఆయనకు డిఐజీగా పదోన్నతి లభించడంపై పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు.
మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్‌...
By Pagadala Venkateswar 2026-01-28 11:11:23 0 163
Telangana
జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ... ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు
సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ...
By Ponnala Srinivasrao 2026-04-27 05:02:39 0 126
Telangana
ఇందిరమ్మ బీమా అర్హులకు గుర్తింపునకు సర్వే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారు....
భరత్ అవాజ్ న్యూస్: జూన్ 1 రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర...
By Gujile Ramu 2026-06-01 07:37:36 0 153
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండగ 2.0 కు శ్రీకారం
*పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండుగ-2.0కు శ్రీకారం*   *గ్రామ సీమల అభ్యున్నతికి పవన్ కళ్యాణ్...
By Rajini Kumari 2026-01-02 12:31:21 0 229
Business & Finance
Manipur Boosts Handloom and Handicraft Exports
The Manipur government is strengthening support for the state's handloom and handicraft sector...
By Navya Sree 2026-07-02 08:04:47 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com