ఇందిరమ్మ బీమా అర్హులకు గుర్తింపునకు సర్వే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారు....
Posted 2026-06-01 07:37:36
0
200
భరత్ అవాజ్ న్యూస్: జూన్ 1 రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఇందిరమ్మ బీమా' పథకానికి అర్హుల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. అర్హుల ఎంపిక కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక స్టిక్కర్లు అతికిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు విరాళం బహుమతి అందజేత
ప్రకటన
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బంగారు సూత్రాలు విరాళం
...
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్.
మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్
Andhra
Nara Lokesh Dedicates...
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు....
భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...