జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ... ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు
Posted 2026-04-27 05:02:39
0
168
సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ ఏర్పాటు చేస్తే ఎన్నికల్లో కనీసం రెండు మూడు శాతం ఓట్లు చీల్చిన తిరిగి కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అన్న కుటిల రాజకీయమే ఈమెది తప్ప తెలంగాణ సమాజంపై ప్రేమ లేదు!!
జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు!!
అధికార వాంఛలకో సంపదలకో కన్నతండ్రిని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించే తన లాంటి వారికన్నా
తమకు చేసిన మేలును మారవకుండా కెసిఆర్ గారిని బాపు అని ఆప్యాయంగా పిలుచుకునే తెలంగాణ ప్రజలే కెసిఆర్ గారి నిజమైన బిడ్డలు!!
- రాజా ప్రసాద్ రావు వానరస
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాషాయ ముసుగులో కన్నింగ్ దొంగలు - వృద్ధులే లక్ష్యంగా చోరీలు .|
సికింద్రాబాద్.. ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి...
ఆర్యవైశ్య సంఘానికి నూతన సారథ్యం.. కార్యవర్గం ప్రమాణ స్వీకారం.|
● రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు
● నూతన కార్యవర్గానికి రాష్ట్ర...
Heavy Traffic Jams towards jntu - Hitech City Road
Daily there is a hige traffic issues happening at jntu signal towards jntu - Hitech city...
DSF ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై...
మదనపల్లి: నా బిడ్డకు ప్రాణపరిచి పెట్టండి.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్...