హనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే

0
363

జిల్లాలోని  అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో  కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే  నిర్వహించడం జరుగుతుంది అని DMHO డా అప్పయ్య తెలిపారు శనివారం  వేలేరు మండలం లోని 4 ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి ఇప్పటి వరకు 11 వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు  చేసినట్లు తెలిపారు జనవరి మొదటి వారంలో  నిర్ధారణ పరీక్షలు  పూర్తి చేసి వ్యాధి గ్రాస్తులకు  పూర్తి స్థాయి లో చికిత్స అందిస్తామన్నా రు 

Search
Categories
Read More
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 05:44:04 0 1K
SURAKSHA
Hargobinder Singh Dhaliwal, IPS: Leading with Courage & Vision
An accomplished AGMUT cadre IPS officer, Shri Hargobinder Singh Dhaliwal has built a...
By Lokeshwari Panthadi 2026-07-18 08:17:56 0 246
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:43:42 0 603
Telangana
నిజామాబాద్: ఏటెట పెరుగుతున్న కౌలు ధరలు
ఉమాడి  నిజామాబధ్ జిల్లాలో సగునిటి విప్లవం కౌలు ధరలాను పరుగులు పెటి సుతంధి.శ్రీరామసాగర్...
By Sadaq Sadaq 2026-05-26 07:30:36 0 117
Telangana
పచ్చదనమే ప్రగతి.. విద్యార్థులే స్ఫూర్తి.|
● విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు రాయబారులు కావాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● ప్రతి...
By Sidhu Maroju 2026-07-29 08:20:22 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com