హనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే
Posted 2025-12-28 05:20:20
0
364
జిల్లాలోని అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే నిర్వహించడం జరుగుతుంది అని DMHO డా అప్పయ్య తెలిపారు శనివారం వేలేరు మండలం లోని 4 ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి ఇప్పటి వరకు 11 వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు జనవరి మొదటి వారంలో నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసి వ్యాధి గ్రాస్తులకు పూర్తి స్థాయి లో చికిత్స అందిస్తామన్నా రు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Agriculture and Farmer Welfare Programs Driving Growth
Agriculture and farmer welfare programs continue to play a crucial role in strengthening India's...
మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.
మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది...
Sudhansh Pant: Steering Rajasthan with Vision and Integrity
Introduction (The Hook)
"Good governance is measured not by policies on paper, but by the...
మదనపల్లిలో 60 లక్షల భూమి అగ్రిమెంట్ వివాదం: మోసం, బెదిరింపుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు,...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల : ఈశ్వర్ ప్రసాద్ స్మరక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంచిర్యాల మున్సిపల్...