నంద్యాల పార్లమెంట్ కమిటీ ఏర్పాటు !!
Posted 2025-12-26 16:22:23
0
232
కర్నూలు : పాణ్యం :
తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎం. గోవింద రెడ్డి గారిని, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేతురు మధు గారిని, పార్లమెంట్ అఫిషియల్ స్పోక్స్‌పర్సన్‌గా చిన్న మరెన్న గారిని, పార్లమెంట్ సెక్రటరీగా షైక్ సహారబీ గారిని, పార్లమెంట్ ట్రెజరర్‌గా షేక్ మహబూబ్ బాషా గారిని, పార్లమెంట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా తోగట చౌడయ్య గారిని నియమించాం.
పదవులు పొందిన వారు కష్టపడి పనిచేస్తూ, వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరుతున్నాం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ...
భగవంతుడు శాశ్వతం భగవంతుడికి సేవ చేసి సేవకులు శాశ్వతం కాదు
భగవంతుడు శాశ్వతం-భగవంతుడికి సేవ చేసే సేవకులు శాశ్వతం కాదు. భగవంతుడికి సేవ చేసే సేవకులు మారుతూ...
ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఇంటిని ముట్టడించిన బీజేపీ నాయకులు
చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో...
మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్
మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్...
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే సిపిఐ దోనేపూడి శంకర్
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే
దోనేపూడి శంకర్
భారత...