ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఇంటిని ముట్టడించిన బీజేపీ నాయకులు
Posted 2026-04-18 09:48:07
0
193
చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ 33% మహిళ బిల్లును వ్యతిరేకించడంతో బిజెపి మహిళల నాయకురాళ్లు మండిపడ్డారు. శనివారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హైటెక్ సిటీలోని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇంటిని ముట్టడించిన బిజెపి నాయకులు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chhattisgarh Strengthens Forest and Biodiversity Protection
Chhattisgarh continues to enhance forest conservation and biodiversity protection through...
పెద్దపల్లి : సోమవారం NEET ఎగ్జామ్ కు ఫ్రీ బస్
తెలంగాణ 21-06-2026 రోజున నీట్ ఎగ్జామ్ రాసేవారికి TGSRTC ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. పల్లె...
మరణించిన హోంగార్డుల కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ.
అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో అకాల మరణం చెందిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు వారి సహచరులు...
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...