మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్

0
279

మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కబ్జా చేశారని సైనికుల సంఘ నేత కంచర్ల శ్రీనివాసులు శనివారం ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రమేష్, ఆయన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో అప్పటి ఎంఆర్ఓ, ఆర్‌ఐ, వీఆర్వోలు రికార్డులు మార్చినట్లు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. లోకాయుక్త ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Search
Categories
Read More
Jammu & Kashmir
Tawi Riverfront: Jammu’s New Hub for Urban Tourism
The Jammu Smart City Project has achieved a transformative milestone with the successful...
By Lokeshwari Panthadi 2026-06-29 09:34:14 0 109
Telangana
గడప గడపకు SIR.. ఫారాలపై ఆరా.|
● సంపత్ చిత్తారి కాలనీ, మంగలి చెల్కలో ఇంటింటి పర్యటన ● ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణపై ప్రజలను అడిగి...
By Sidhu Maroju 2026-07-28 11:27:44 0 141
Telangana
భూకంపం మృతి అలర్ట్!
వెనిజులా భూకంపంలో షాకింగ్ నిజాలు.. 51 వేల మంది మిస్సింగ్!   వెనిజులాలో జూన్ 24న సంభవించిన...
By Akshay Goud 2026-06-28 04:43:40 0 233
Andhra Pradesh
సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.. .. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్. షాను.
అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్....
By Ratna Sekhar 2026-03-11 07:35:36 0 544
Andhra Pradesh
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒంగోలులో మాజీ ప్రధాని అండ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ PVN Madhav గారు నిన్న సాయంత్రం ఒంగోలులో మాజీ ప్రధాని...
By Rajini Kumari 2025-12-16 07:39:44 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com