పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి వంగవీటి రంగాకు నివాళులు

0
261

పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వంగవీటి రంగా కు నివాళులు..                   

 

విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 37 వ వర్ధంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.. టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రదాంజలి ఘటించారు... కుల మతాలకు , రాజకీయాలకు అతీతంగా వంగవీటి మోహనరంగా పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా పాటు పడ్డారని గుర్తు చేశారు.. రంగా ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి అని పేర్కొన్నారు.. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అబ్దుల్ ఖాదర్, కూటమి కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, నరేంద్ర రాఘవ , కూటమి నాయకులు, .సుజనా .మిత్ర లు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Telangana
₹18 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సబిత అనిల్ కిషోర్ గౌడ్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక...
By Sidhu Maroju 2026-02-08 13:39:35 0 258
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారిపల్లి...
By Kothuru Murali 2026-01-17 12:37:59 0 204
Andhra Pradesh
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
By Mobbu Venkatramana 2026-03-03 08:10:38 1 276
Telangana
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల...
By Bheeshman King 2025-12-25 02:27:55 0 521
Andhra Pradesh
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!.
  గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!...
By Pagadala Venkateswar 2026-06-10 06:11:33 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com