పార్టీ కోసం కష్టపడి పని చేయాలి:

0
247

కర్నూలు : 

*ప‌దవులు పొందిన వారు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి* 

తెలుగుదేశం పార్టీ క‌ర్నూలు పార్ల‌మెంట్ క‌మిటీలను ఏర్పాటుచేయ‌డం జ‌రిగింది. కర్నూలు పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పూల నాగ‌రాజు గారిని, పార్ల‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా సోమిశెట్టి శ్రీకాంత్ గారిని, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీలుగా షేక్ జ‌కియా అక్సారీ గారిని, కె.అక్ష‌య కుమారి గారిని, అఫిషియ‌ల్ స్పోక్స్ ప‌ర్సన్‌గా బోయ మ‌ధుసూద‌న్ నాయుడు గారిని, ఆఫీస్ సెక్ర‌ట‌రీగా వి.రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారిని, మీడియా కో ఆర్డినేట‌ర్‌గా ఇ.మ‌ల్లికార్జున గౌడ్ గారిని, క‌ర్నూలు న‌గ‌ర అధ్య‌క్షుడిగా కొర‌కంచి ర‌వికుమార్ గారిని నియ‌మించాం. వీరికి అప్పగించిన బాధ్య‌త‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వర్తించి.. పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేయాలి అని పేర్కొన్నారు

Like
1
Search
Categories
Read More
Telangana
దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.|
*_నేటి తరానికి దీక్షా దివాస్  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్...
By Sidhu Maroju 2025-11-26 07:49:05 0 183
Andhra Pradesh
ధనకొండ గంగమ్మ గుడి లో దొంగతనం.
శుక్రవారం అర్థరాత్రి మదనపల్లెలోని ధనకొండ గంగమ్మ గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిమ్మనపల్లి...
By Pagadala Venkateswar 2026-04-11 06:34:08 0 110
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:48:36 0 167
SURAKSHA
S. Syamsundar IPS: Leading Kerala with Courage and Vision
S. Syamsundar, IPS – A Legacy of Integrity, Leadership, and Service The...
By Fathima Safa 2026-07-10 10:45:34 0 67
Rajasthan
Jaipur Named Among World’s Top 20 Cultural Cities
In a monumental achievement for India, Jaipur has officially been ranked 18th in Time Out...
By Lokeshwari Panthadi 2026-06-27 05:43:01 0 42
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com