అప్రెంటిస్ ఖాళీలు !!

0
220

కర్నూలు : 

యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లు
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICL) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 153.
రాష్ట్రాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-03, అస్సాం-01, బీహార్-02, చండీగఢ్-02, ఛత్తీస్‌గఢ్-04, ఢిల్లీ-09, గోవా-02, గుజరాత్-08, హర్యానా-01, జార్ఖండ్-01, కర్ణాటక-26, కేరళ-10, మధ్యప్రదేశ్-06, మహారాష్ట్ర-23, ఒడిశా-01, పుదుచ్చేరి-04, పంజాబ్-02, రాజస్థాన్-18, తమిళనాడు-19, తెలంగాణ-02, ఉత్తరాఖండ్-05, పశ్చిమ బెంగాల్-04, అస్సాం-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.9000.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: 18.12.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 20.01.2026.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
By Pinnehasan Odela 2026-02-04 07:42:46 0 285
Gujarat
IIT Gandhinagar & C-DOT: A Powerful Tech Collaboration
This strategic partnership solidifies IIT Gandhinagar as a vital national hub for technological...
By Lokeshwari Panthadi 2026-06-27 08:56:35 0 96
Telangana
రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-09-23 16:01:54 0 443
Telangana
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
  నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...
By Sadaq Sadaq 2026-02-27 00:00:21 0 166
Andhra Pradesh
నూతన సంవత్సరలో వేడుకల్లో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే:
కర్నూలు : కోడుమూరు : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోడుమూరు నియోజకవర్గానికి చెందిన...
By Hari Krishna 2026-01-01 16:16:19 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com