రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
Posted 2025-09-23 16:01:54
0
98
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ఆనంద్ R/o శివా నగర్ కాలనీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు అతను తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి కి రెండు రోజుల క్రితం ఒక పెళ్ళికి వెళ్ళివచేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో 08 తులాల బంగారు నగలు మరియు 35 తులాల వెండి నగలు దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో నేరస్థలమును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన తెలియజేశారు.
Sidhumaroju
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలు |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి వాణిజ్య బాంబు పేల్చారు. నవంబర్ 1,...
ఓరెంజ్ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తం |
తెలంగాణలో వర్షాలు మరింత ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఎటురునాగారం వద్ద 66.5...
Justice for Ganjam Dalits: When Citizens’ Rights Must Speak Up
In a shocking case from Ganjam district, Odisha, two Dalit men—Babula Nayak and his...
Haryana Launches OTS Scheme for Taxpayers |
The Haryana government has rolled out a One Time Settlement (OTS) scheme to provide relief to...