ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ఎమ్మెల్యేకి ఆహ్వానం !!

0
270

కర్నూలు : నంద్యాల : బేతంచర్ల : డోన్ : 

ఈ రోజు డోన్ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో, బేతంచెర్ల మండలంలోని ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాల సందర్భంగా గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారిని దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈఓ) శ్రీ రామాంజనేయులు గారు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడాలని ఆకాంక్షించారు. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, ఆలయ ప్రతినిధులు మరియు ఇతర అధికారులు
పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Business & Finance
PF Registration for Employee Security and Compliance
PF (Provident Fund) Registration helps employers comply with EPFO regulations while ensuring...
By Navya Sree 2026-07-21 05:55:23 0 41
Andhra Pradesh
అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.
గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు,...
By John Baji 2026-02-05 05:39:13 0 466
Telangana
కానిస్టేబుల్ పై దాడి చేసిన ఇసుక మాఫియా
కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం రాయకుంట తండా వద్ద అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న...
By Nookapangu Manikanta 2026-04-21 09:33:22 0 164
Andhra Pradesh
సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో...
By Kothuru Murali 2026-05-03 16:37:11 0 98
Punjab
Tarn Taran Farmers’ Protest: Demand for Sugar Mill Revival
The farmers' agitation in Tarn Taran, spearheaded by the Sanyukt Kisan Morcha (SKM), has reached...
By Lokeshwari Panthadi 2026-06-29 08:58:19 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com