అనవసరంగా వివాదం చేయకండి..!!*

0
383

స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు స్వస్తిక్‌ను తయారు చేయించుకుంటారు. దీనినే గణేశుడి రూపంగా కూడా పరిగణిస్తారు.

దీని ఉపయోగం ద్వారా శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత వస్తుందని నమ్ముతారు. అయితే.. *మేడారం ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తిక్ గుర్తును రివర్స్‌లో వేశారు.* తాజాగా ఇది వివాదాస్పదం కావడంతో మంత్రి సీతక్క స్పందించి వివరణ ఇచ్చారు.

 *స్వస్తిక్ గుర్తు విషయంలో ఎవరూ ఎలాంటి వివాదం చేయొద్దు.. మా గిరిజన సాంప్రదాయంలో రివర్స్‌లో ఉన్న స్వస్తిక్ గుర్తునే పూజిస్తాం.. రివర్స్ స్వస్తిక్ శతాబ్దాలుగా మాకు ఆచారంగా వచ్చింది.* దయచేసి అందరూ అర్థం చేసుకోండి అని సీతక్క విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో రియల్ ఎస్టేట్‌పై ‘విలువల’ భారం.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు!
తెలంగాణలో స్థిరాస్తి కొనుగోలుదారులపై త్వరలో భారీ భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ,...
By Ponnala Srinivasrao 2026-05-07 15:13:48 0 198
SURAKSHA
Arul R.B. Krishna IPS: Excellence in Leadership and Policing
Arul R.B. Krishna, IPS – A Dedicated Officer Committed to Justice The Journey...
By Fathima Safa 2026-07-10 12:57:47 0 247
BMA
Tax Probes: New 2025 Laws Risk Journalistic Sources
The new Income Tax Act of 2025 has raised severe fears that authorities could misuse expanded...
By JoinBMA 2026-08-21 06:20:34 0 71
SURAKSHA
సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల ముందడుగు
సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల ముందడుగు: ఏపీ పోలీసులు 'ఏపీ సైబర్ గార్డ్' మరియు 'సైబర్ వార్...
By Kalaga Sailaja 2026-06-26 07:32:57 0 114
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ఈస్టిపేట లో విచక్షణ రహితంగా యువకుడు పై దాడి.
పుంగనూరు ఈస్ట్ పేటలో మద్యం ఇవ్వలేదన్న కారణంతో మధు, రవి బ్యాచ్ యువకుడిపై విచక్షణారహితంగా దాడి...
By Kothuru Murali 2026-01-25 11:58:03 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com