న్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు

0
357


హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ బృందం హెచ్చరికలు జారీ చేసింది. మత్తుపదార్థాలకు దూరంగా కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలని, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మద్యం తాగి వాహనాలు నడుపరాదని, పబ్‌ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించవద్దని తెలిపింది. మితిమీరిన డీజే శబ్దాలు, బ్యాండ్స్‌ను పార్టీల్లో వాడొద్దని సూచించింది. వేడుకల్లో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని తెలిపింది.

 

#Sivanagendra #Newyearcelebrations #Hyderabad #Telangana

Search
Categories
Read More
Telangana
హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ...
By Sidhu Maroju 2025-06-16 18:38:55 0 1K
Telangana
రామగుండం : రాకపోకలకు అంతరాయం.. మాజీ ఎమ్మెల్యేలపై కేసు...!
ఈనెల 9న రామగుండం పోలీస్ కమిషనరేట్ సమీపంలోనే రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు...
By Sunka Santhosh 2026-06-12 06:24:41 0 137
Andhra Pradesh
గ్రామాల్లో ప్రతి కదలికపై నిఘా పెట్టాలి
గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నివారణకు ప్రతి కదలికపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ అధికారులను...
By Boiena Rajesh 2026-04-08 01:51:12 0 224
Andhra Pradesh
ఎన్నికల హామీలను అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్...
By Boiena Rajesh 2026-03-16 03:50:12 0 233
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద...
By Chennaiah Kati 2026-06-14 07:03:02 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com