రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.

0
133

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
సీఐటీయూ ఆధ్వర్యంలో సామజిక న్యాయ వారోత్సవాలు
మంచిర్యాల :  మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్లు అనే...
By Avunoori Mahesh 2026-04-11 12:17:31 0 203
Maharashtra
Maharashtra Accelerates Urban Development and Smart Cities
Maharashtra is accelerating urban development through Smart City initiatives, modern...
By Fathima Safa 2026-06-30 11:26:34 0 76
Telangana
పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు...శ్రీను రావు పొన్నాల
‎పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళతాడు . వాడికి...
By Ponnala Srinivasrao 2026-07-27 02:55:42 0 175
Andhra Pradesh
పుంగనూరు: ఐటిఐలో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం , గూడూరు పల్లి గ్రామం వద్దగల ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 2026, 2027...
By Kothuru Murali 2026-05-19 15:21:53 0 136
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు యాదవ్
అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-10 03:43:39 0 317
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com