ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని 14 అడుగుల విగ్రహం సర్వం సిద్ధం అటల్ బిహారీ వాజ్పేయి

0
219

*ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల ఎత్తు గల కాంస్య విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది*

 

 

వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 25, 2025 (గురువారం) నాడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు

అమరావతిలోని వెంకటపాలెం వద్ద ఉన్న 'అటల్ జీ స్మృతి వన్' (Atal Ji Smruti Van) లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇది 14 అడుగుల ఎత్తు గల భారీ కాంస్య విగ్రహం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి విగ్రహం ఇదే కావడం విశేషం అని ఈ ప్రాంతాన్ని కేవలం విగ్రహావిష్కరణకే పరిమితం చేయకుండా, వాజ్‌పేయి జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం తరహా స్మారక చిహ్నంగా (Atal Ji Smruti Van) అభివృద్ధి చేస్తున్నారు

అటల్-మోదీ సుపరిపాలన యాత్ర: రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 వాజ్‌పేయి విగ్రహాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'అటల్-మోదీ సుపరిపాలన యాత్ర'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ విగ్రహం మరియు ఏర్పాట్లను పరిశీలించారు.

Search
Categories
Read More
Tamilnadu
Renewable Energy Growth and Green Development in Tamil Nadu
Tamil Nadu is advancing its renewable energy and green development agenda through significant...
By Fathima Safa 2026-06-20 06:33:06 0 145
Andhra Pradesh
అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి...
By Pagadala Venkateswar 2026-06-12 11:11:36 0 133
Chandigarh
Chandigarh to Host CII Carbon Neutrality Summit
Chandigarh is gearing up to host the prestigious "CII Chandigarh Carbon Neutrality Summit" on...
By Lokeshwari Panthadi 2026-07-03 06:12:37 0 96
Kerala
Strengthening Healthcare Infrastructure Across Kerala
Kerala continues to enhance its healthcare infrastructure and public health programs to provide...
By Fathima Safa 2026-06-17 11:11:30 0 115
BMA
Drone Journalists Targeted: The New Frontline Risk
The evolution of drone journalism has introduced entirely new risks for media operators capturing...
By JoinBMA 2026-08-20 04:57:14 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com