మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.

0
203

మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతు నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్యామ్, దివ్యాంగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, తగు జాగ్రత్తలు సూచించారు. వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి డాక్టర్ శ్యామ్ కు కృతజ్ఞతలు తెలిపి, శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి లీనాకుమారి, వార్డెన్ స్వీటీ, సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Gaurav Yadav, IPS: Leading Punjab with Courage & Vision
A distinguished 1992-batch Punjab Cadre IPS officer, Gaurav Yadav has earned national recognition...
By Lokeshwari Panthadi 2026-07-17 11:36:15 0 278
Andaman & Nikobar Islands
Andaman’s New Era: Streamlining Live Events Licensing
In a major move to bolster "Ease of Doing Business" and revitalize the cultural landscape, the...
By Lokeshwari Panthadi 2026-06-29 06:52:29 0 168
Andhra Pradesh
స్వర్ణాంధ్ర-2047 థీమ్‌తో అమరావతిలో పంద్రాగస్టు సంబరాలు..జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా...
By Pagadala Venkateswar 2026-08-15 09:48:33 0 86
Andhra Pradesh
మదనపల్లెలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
By Pagadala Venkateswar 2026-01-21 06:49:09 0 204
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం
*For Scrolls*   *చీపురుపల్లి*   *రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్...
By Rajini Kumari 2026-02-28 12:44:31 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com