పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
Posted 2025-12-24 08:03:24
0
228
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*
ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సీఈఓ ఇతర అధికారులు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సి ఈ ఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృందం
ప్రాజెక్ట్ లో నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2 ప్రాంతాలలో పర్యటిస్తున్న బృందం.
పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్న బృందానికి స్వాగతం పలికిన జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు.
అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన బృందం సభ్యులు ఆ తరువాత పనుల పరిశీలన.
పీపీఏ సిఈఓ పాటు పోలవరం లో పర్యటిస్తున్న అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్ ) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి ), డైరెక్టర్ కె శంకర్.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక...
విలీనమైనా మారని నిర్మాణాల తీరు పంచాయతీ నిబంధనల పేరుతోనే నిర్మాణాలు.. సెట్బ్యాక్‌లు లేకుండా G+2, G+3 భవనాలు.పార్కింగ్ లేక.. రోడ్లపైనే వాహనాలు.
దుండిగల్–గండిమైసమ్మ మండలం, మల్లంపేట:సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్లంపేట గ్రామం...
IMD Alerts Meghalaya of Extreme Rain & Landslide Risks
The India Meteorological Department (IMD) has issued a critical weather warning for Northeast...
గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు...
Hyderabad Sanath Nagar opening of Dr. MCR TIMS
హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...