పుంగనూరు: ఏపీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న రాయల్

0
132

శుక్రవారం తిరుపతిలో జరిగిన ఎన్డీఏ కూటమి కార్యక్రమం అనంతరం, రేణిగుంట విమానాశ్రయంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, పుంగనూరు నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితుల గురించి చిన్న రాయల్ వారికి వివరించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం
  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్...
By Bheeshman King 2026-04-10 11:43:46 0 666
Andhra Pradesh
ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలి: రామసముద్రం ఎంపీపీ
రామసముద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వైఎస్ఆర్సిపి మండల ఎంపీపీ...
By Pagadala Venkateswar 2026-07-07 04:30:35 0 126
SURAKSHA
ప్రజల రక్షణే ధ్యేయం: తెలంగాణ పోలీసుల నిబద్ధత
తెలంగాణ పోలీసుల నిబద్ధత అద్వితీయం. సమాజ భద్రత కోసం వారు అహర్నిశలు శ్రమిస్తూ, ప్రజల ప్రాణాలకు,...
By Kalaga Sailaja 2026-06-26 04:53:52 0 92
Telangana
రోడ్డు నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి జిల్లా ఎస్పీ నితికా పంత్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : రోడ్డు...
By Chunarkar Jagadeesh 2026-06-10 19:28:18 0 244
Andhra Pradesh
దళిత ద్రోహి మాజీ సీఎం జగన్ వర్ల రామయ్య కామెంట్స్
*మంగళగిరి,* *తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,* *ది : 23-02-2026.*   *దళిత ద్రోహి జగన్...
By Rajini Kumari 2026-02-23 12:03:54 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com