తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేసిన కాంగ్రెస్ ఇసుక మాఫియా!

0
393

ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు.

 

చెక్ డ్యామ్‌లకు డ్రిల్లింగ్స్ తో జెలటిన్ స్టిక్స్ పెట్టడానికి రంధ్రాలు చేశారు.. ఈ రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

 

చెక్ డ్యామ్‌ల ధ్వంసంతో రైతులే తీవ్రంగా నష్ట పోతారు.

 

పీపుల్స్ ఎంక్వైరీ కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలి. 

 

చెక్ డ్యామ్‌లను వెంటనే రిపేర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా

 

- వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్

 

పెద్దపల్లి జిల్లా, మంథని మండలం అడవిసోమన పల్లిలో కూలిన చెక్ డ్యామ్‌ను పరిశీలించిన రాజేంద్ర సింగ్

Search
Categories
Read More
SURAKSHA
Manish Jain IAS: Driving Water Governance with Vision
A distinguished 1994-batch IAS officer of the West Bengal cadre, Shri Manish Jain serves as the...
By Lokeshwari Panthadi 2026-07-28 05:38:32 0 138
Telangana
"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  నిరంతర ప్రయత్నాలు...
By Sidhu Maroju 2026-04-15 13:21:30 0 222
Andhra Pradesh
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో లూధరన్ ప్రార్థనా మందిరం పెయింటింగ్ కు 25వేల విరాళం
*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*   *ఐటీ విద్యా శాఖ మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-17 08:42:02 0 246
BMA
Pre-bunking Fake News: Games that Train Citizens
As the 2026 election cycle approaches, fact-checking organizations are exploring interactive...
By JoinBMA 2026-08-22 03:49:50 0 240
Telangana
ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
సినీ ప్రి ప్రియులంతాయులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ...
By Ponnala Srinivasrao 2026-03-16 10:41:26 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com