భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు!!

0
192

కర్నూలు : బి.ఇ.ఎం.ఎల్ (BEML) లో మేనేజర్లు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML), గ్రూప్-ఎ, బి, సి కేటగిరీల్లో మెటీరియల్స్, ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
ఖాళీల వివరాలు:
డిప్యూటీ జనరల్ మేనేజర్: 13
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 15
సీనియర్ మేనేజర్: 05
మేనేజర్: 05
ఆఫీసర్ / ఇంజనీర్: 03
అసిస్టెంట్ ఇంజనీర్: 01
డిప్లొమా ట్రైనీ: 06
ఆఫీస్ అసిస్టెంట్: 02
ముఖ్య వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సి.ఎ (CA) / ఐ.సి.డబ్ల్యూ.ఏ (ICWA), డిప్లొమా, ఎం.బి.ఎ (MBA) / పి.జి.డి.ఎం (PGDM) తో పాటు అనుభవం ఉండాలి.
వేతన శ్రేణి:
డిప్యూటీ జనరల్ మేనేజర్: రూ. 90,000 - 2,40,000
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: రూ. 80,000 - 2,40,000
సీనియర్ మేనేజర్: రూ. 70,000 - 2,00,000
మేనేజర్: రూ. 60,000 - 1,80,000
ఆఫీసర్ / ఇంజనీర్: రూ. 40,000 - 1,40,000
అసిస్టెంట్ ఇంజనీర్: రూ. 30,000 - 1,20,000
డిప్లొమా ట్రైనీకి: రూ. 23,910 - 85,570
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన (అవసరమైతే ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్) ద్వారా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ. 500. (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.01.2026.
వెబ్‌సైట్: https://www.bemlindia.in/

Search
Categories
Read More
Business & Finance
Commercial LPG Price Cut Benefits Kolkata Businesses
Oil marketing companies have reduced the price of commercial LPG cylinders in Kolkata, providing...
By Navya Sree 2026-07-06 06:24:54 0 51
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె డిసిఆర్బికి బదిలీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె...
By Kothuru Murali 2026-01-10 10:18:20 0 169
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు
ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ గుంటూరు.    గుంటూరులో యువతకు సందేశాన్ని ఇచ్చారు.
By KOTESWARARAO KVSR 2025-12-23 10:48:01 0 169
Andhra Pradesh
రాజంపేటలో రోడ్డుపైనే వంటలు అధికారులకు కనిపించడం లేదా?
🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు... అధికారులకు కనిపించడం లేదా? 🚨   మునిసిపాలిటీ అధికారులకు...
By Benguluri Madhubabu 2026-07-10 13:48:48 0 87
Telangana
క్రికెట్ చూస్తుంటే.. ఈ యాడ్స్ అవసరమా?
"చిన్నారులు చూస్తున్న సమయంలో అడల్ట్ యాడ్స్‌పై ఎంపీ కీర్తి ఆజాద్ అభ్యంతరం" హైదరాబాద్, జూలై...
By Sidhu Maroju 2026-07-05 11:57:28 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com