పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన చిన్న రాయల్.
Posted 2026-01-22 12:01:15
0
226
రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్ బుధవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, మరియు కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శుభరాం డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ మరియు మినీ స్టేడియం ఏర్పాటులో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చిన్న రాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
రాజాపేట MNRGS నిధులు మంజూరు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 24 జులై రాజాపేట మండల కేంద్రంలో గౌరవ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్...
Alwal : save hindu graveyard
GHMC illegally converting a Hindu graveyard, which is occupied in 15.19 acres,...
Y. B. Khurania IPS: Leading Odisha Police with Vision
A distinguished 1990-batch IPS officer of the Odisha Cadre, Y. B. Khurania serves as the Director...
In A P Guntur Lalitha avs hospital
[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా...