ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్

0
260

*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*

 

 

ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం 

 క్రైస్ట్ టెంపుల్ పాస్ట‌ర్ పాల్ ఇమ్మాన్యూల్ ఆధ్వ‌ర్యంలో సెమీ క్రిస్మ‌స్ వేడుక‌లు

ముఖ్యఅతిథులుగా పాల్గొన్న‌ ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ 

 

విజ‌య‌వాడ : ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహ‌న్ పేర్కొన్నారు. . వెట‌ర్న‌రీ కాల‌నీలోని వెన్యూ క‌న్వేన్ష‌న్ లో క్రైస్ట్ టెంపుల్ పాస్ట‌ర్ పాల్ ఇమ్మాన్యూల్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన సెమీ క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. అన్ని మతాల సారాం శం మానవత్వమేనని, ఏసు క్రీస్తు ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తున్నదని కొనియాడారు. ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుత ఇతరులపై ప్రేమ, సహనం, శాంతి, సేవాభా వం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మ నందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. 

 

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ మానికొండ శ్రీధ‌ర్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో-ఆర్డినేట‌ర్ వి.న‌ర‌సింహాచౌద‌రి, టిడిపి నాయ‌కులు చాట్ల రాజశేఖ‌ర్, ఇత్త‌డి చార్లెస్, అబీద్ హుస్సెన్, మాదిగాని గురునాధంల‌తోపాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
సబ్సిడీ లోన్ పేరిట వల.. లక్షల్లో డీల్, బైక్‌తో పరార్!
- వెల్డింగ్ కార్మికుడికి రూ. 30 వేలు టోకరా.. - గంగారం MPDO ఆఫీస్ అటెండర్‌పై బాధితుడి...
By Bheeshman King 2026-07-30 12:47:31 0 1K
SURAKSHA
Chandrashekar Badugu IAS: Inspiring Public Leadership
A Committed Telangana IAS Officer Driving Inclusive Growth, Transparent Governance, and...
By Lokeshwari Panthadi 2026-07-14 11:14:51 0 284
Maharashtra
Agricultural Development and Farmer Welfare in Maharashtra
Agricultural development and farmer welfare remain key priorities in Maharashtra's growth...
By Fathima Safa 2026-06-23 07:36:16 0 290
Andhra Pradesh
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం
కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి...
By Jeeru Kumar 2026-02-25 08:56:11 0 973
Andhra Pradesh
వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు...
By Patan Khuddus 2026-04-17 07:33:33 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com