అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
Posted 2025-12-20 12:01:46
0
235
*Photos :-* అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందర్శించి విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ స్కూల్ వేదికగానే ముస్తాబు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్ధుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను సీఎం స్వయంగా పరిశీలించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్‌లో భారీ ర్యాలీ. రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) దేశవ్యాప్త రైతు, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా...
పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది: జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన ప్రెస్ మీట్.
ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది....
నిజామాబాద్
గౌరవ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా,...
నిజామాబాద్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International...
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళి
,మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది...