📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!

0
287

📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!

👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

🗓️ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు.

🔹 రాష్ట్రవ్యాప్తంగా
* 54,07,663 మంది చిన్నారులకు
* 38,267 పోలియో బూత్లు ఏర్పాటు
* 61,26,120 పోలియో డోసులు జిల్లాలకు సరఫరా

⚠️ రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోతే
👉 22 & 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి చుక్కలు వేస్తారు.

🙏 మీ పిల్లల ఆరోగ్యం కోసం
➡️ పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి
➡️ ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి ✅

#Sivanagendra #Trending #Pulsepolio

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి జోన్స్, సర్కిల్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ.|
హైదరాబాద్ :  జీహెచ్ఎంసీలో ఇకపై 12 జోన్లు, 60 సర్కిల్స్  జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు...
By Sidhu Maroju 2025-12-25 18:33:29 0 286
Andhra Pradesh
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 1 965. 65 కోట్లు నిధులు విడుదల
*ప్ర‌చుర‌ణార్థం* *19-12-2025*   *ఏపీకి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై ప‌థ‌కం...
By Rajini Kumari 2025-12-19 11:14:36 0 267
Andaman & Nikobar Islands
సోమలలో భక్తిశ్రద్ధలతో గంగ జాతర నిర్వహణ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో బుధవారం నడివీధి గంగ జాతరను అంగరంగ...
By Kothuru Murali 2026-05-20 16:25:14 0 119
Andhra Pradesh
International women's day
అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By G k Nookala 2026-03-08 12:05:35 0 257
Telangana
హైదరాబాద్ హోటల్లలో దోష పూరి బంద్ - ముంచుకొస్తున్న మూసివేత గండం .|
  హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు...
By Sidhu Maroju 2026-03-11 06:13:57 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com