సోమలలో భక్తిశ్రద్ధలతో గంగ జాతర నిర్వహణ

0
118

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో బుధవారం నడివీధి గంగ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ప్రతిమను ఘనంగా ఊరేగించారు. అనంతరం మహిళలు పొంగళ్లను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. శివాలయం వద్దకు తీసుకువెళ్లి నడివీధిలో ప్రతిష్ఠించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించారు. పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు# కొత్తూరు మురళి .

 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు.
అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు....
By Pagadala Venkateswar 2026-02-10 07:35:46 0 205
Andhra Pradesh
పుంగనూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర
పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తొలి పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది....
By Kothuru Murali 2026-03-11 11:08:38 0 184
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో రైతన్న మీకోసం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-03-26 14:15:24 0 228
Andhra Pradesh
కరాటే క్రీడాకారులకు అభినందనలు
కరాటే క్రీడాకారులకు అభినందనలు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రాయల్ నకల్స్ మిక్సడ్ మార్షల్ ఆర్ట్...
By Chennaiah Kati 2026-07-22 15:26:52 0 214
Telangana
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల...
By Pinnehasan Odela 2026-05-01 13:50:50 0 381
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com