కంభంపాటి రామ్మోహన్ రావుకు సృజన చౌదరి పరామర్శ
Posted 2025-12-20 11:35:34
0
223
కంబంపాటి రామ్మోహన్ రావు కు సుజనా పరామర్శ..
టీడీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కంభంపాటి రామ్మోహన్ రావు తల్లి వెంకట నరసమ్మ కు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాళులు అర్పించారు.. అనారోగ్యం కారణంగా ఇటీవల వెంకట నరసమ్మ తనువు చాలించారు.. శనివారం పెద అవుటుపల్లి లోని కంభంపాటి నివాసానికి వెళ్లిన సుజనా చౌదరి కంభంపాటి వెంకట నరసమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.. అనంతరం రామ్మోహనరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"మల్కాజిగిరిలో మహిళ హత్య కేసు ఛేదన.. గంటల్లోనే నిందితుడి అరెస్ట్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపిన మహిళ హత్య...
అన్నమయ్య : మొదటి విడత ఫలితాలు విడుదల
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం12(1)(C) ప్రకారం 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్...
Punjab’s Irrigation Milestone: Canal Water Usage Soars
The Punjab government has achieved a significant milestone in its commitment to sustainable...
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి.
అన్నమయ్య జిల్లా తంతివారిపల్లెకు చెందిన రఘుపతి (45) అనే జీవిత ఖైదీ హత్య కేసులో 2008లో యావజ్జీవ...
ఇప్పుడే అరెస్టు వద్దు.. ఎవరూ మాట్లాడొద్దు!
బాధితురాలు మైనర్‌గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్(భగ్గీ)...