యూపీఎస్ స్కూల్‌లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం.|

0
145

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు  అల్వాల్ పీఎస్ పరిధిలోని  వెంకటాపురం యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, భవిష్యత్‌పై పడే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణ్ రాజ్, ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: కలెక్టర్.
మదనపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని...
By Pagadala Venkateswar 2026-01-29 11:53:36 0 193
Andhra Pradesh
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు.
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు 29-04-2026 Wed 21:06 | Andhra...
By Pagadala Venkateswar 2026-04-30 04:40:23 0 136
Andhra Pradesh
దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు: అదనపు ఎస్పీ.
సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా అదనపు ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:41:04 0 185
Bharat Aawaz
🌿 Stay Safe, Stay Strong: A Gentle Reminder About Corona
🌿 Stay Safe, Stay Strong: A Gentle Reminder About Corona Brought to you by BMA Even though life...
By Bharat Aawaz 2025-06-02 09:04:53 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com