రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు

0
743

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం :రుసేగావ్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ. ఆధ్వర్యంలో నిర్వహించిన. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూతలే సుమన్, ఉప సర్పంచ్  జ్ఞానేశ్వర్, ఆవిష్కరించారు. మువ్వాన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పాలాలను గ్రామీణ ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో  వార్డు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.

                               రిపోర్టర్: శివాజీ.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి...
By Kothuru Murali 2026-02-13 06:15:13 0 186
Andhra Pradesh
గ్యాస్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు మంత్రి అచ్చం నాయుడు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌, మార్చి 14, 2026*...
By Rajini Kumari 2026-03-14 12:19:15 0 249
Andhra Pradesh
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్m
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం ఇది తెలుగు హాస్యానికి,...
By Pagadala Venkateswar 2026-01-28 11:17:59 0 227
Andhra Pradesh
మదనపల్లెలో బాలికపై హత్యాచారం.. A2 ఇంటి వద్ద పహారా.
మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 నిందితురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ...
By Pagadala Venkateswar 2026-02-20 08:28:59 0 192
Andhra Pradesh
Collector, SP inaugurates sports competitions in Vizianagaram
Collector S. Ramsunder Reddy and SP Damodar jointly inaugurated the Amaravati Championship...
By Boiena Rajesh 2026-08-10 09:47:55 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com