సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు ఎస్ సి ఆర్

0
47

*సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు: SCR*

 

సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 9 నుంచి 19 తేదీల మధ్య అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్‌-శ్రీకాకుళం రోడ్‌ (07288), శ్రీకాకుళం రోడ్‌-సికింద్రాబాద్‌(07289), సికింద్రాబాద్‌-శ్రీకాకుళం రోడ్‌(07290), శ్రీకాకుళం రోడ్‌-సికింద్రాబాద్‌(07291), వికారాబాద్‌-శ్రీకాకుళం రోడ్‌(07294), శ్రీకాకుళం రోడ్‌-సికింద్రాబాద్‌ (07295), సికింద్రాబాద్‌- శ్రీకాకుళం రోడ్‌(07292), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్‌(07293) రైళ్లు ఉన్నాయి.

Search
Categories
Read More
Telangana
బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారి సమక్షంలో ఘనంగా మేడ్చల్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు గారి జన్మదిన వేడుకలు.
  తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్...
By Sidhu Maroju 2025-06-12 11:58:39 0 1K
Himachal Pradesh
हिमाचल में 98% पानी सप्लाई योजनाएं बहाल: बारिश-बाढ़ का असर कम
उप मुख्यमंत्री #मुकेश_अग्निहोत्री ने जानकारी दी कि हिमाचल प्रदेश में कुल 12,281 #पानी_सप्लाई...
By Pooja Patil 2025-09-11 11:08:09 0 113
Telangana
నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్ :  నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను...
By Sidhu Maroju 2025-09-16 15:16:07 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com