చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????

0
36

చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు, వాటి ప్రభావం వల్ల తెలిసీతెలియని వయస్సులో కొందరు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేసింది. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, రెడిట్‌, స్నాప్‌చాట్‌ తదితర సామాజిక మాధ్యమాలను వారు వినియోగించకూడదంటూ పాలసీ తీసుకొచ్చింది.

 

#Sivanagendra #Trending #BMA #Guntur #News

 

Search
Categories
Read More
Telangana
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...
By Sidhu Maroju 2025-06-04 17:21:01 0 1K
Telangana
ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
సికింద్రాబాద్ : బేగంపేటలో ఏర్పాటు చేసిన మారేడ్ పల్లి ఎక్సైజ్ పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయ...
By Sidhu Maroju 2025-11-24 09:49:41 0 25
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com