పుత్తడి వెలుగులు !!

0
156

కర్నూలు : కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పుత్తడి వెలుగులతో విరాజిల్లుతుంది. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి పగిడిరాయి గ్రామాల పరిధిలోని పొలాలలో బంగారు నిధి నిక్షేపాలకోసం చాలా సంవత్సరాలుగా  పరిశోధన తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి . జొన్నగిరి పగిడి రాయి గ్రామాల పరిధిలోని కొన్ని వేల ఎకరాలలో జియో మైసూర్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది పనులు మొదలుపెట్టింది. 

ఒక  టన్ మట్టి లో 1.5 నుంచి రెండు గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతుంది.

ఈ సంస్థకు ఒక టన్ మట్టి నుంచి  బంగారం వెలికి తీసేందుకు 4 వేల నుంచి 5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.

వేయి టన్నులకు సుమారుగా 700 గ్రాముల బంగారం ఉత్పతి అవుతున్నట్టు సమాచారం.

 

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com