పుత్తడి వెలుగులు !!
Posted 2025-12-14 09:29:23
0
318
కర్నూలు : కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పుత్తడి వెలుగులతో విరాజిల్లుతుంది. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి పగిడిరాయి గ్రామాల పరిధిలోని పొలాలలో బంగారు నిధి నిక్షేపాలకోసం చాలా సంవత్సరాలుగా పరిశోధన తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి . జొన్నగిరి పగిడి రాయి గ్రామాల పరిధిలోని కొన్ని వేల ఎకరాలలో జియో మైసూర్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది పనులు మొదలుపెట్టింది.
ఒక టన్ మట్టి లో 1.5 నుంచి రెండు గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతుంది.
ఈ సంస్థకు ఒక టన్ మట్టి నుంచి బంగారం వెలికి తీసేందుకు 4 వేల నుంచి 5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.
వేయి టన్నులకు సుమారుగా 700 గ్రాముల బంగారం ఉత్పతి అవుతున్నట్టు సమాచారం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగునూరు ఈస్టిపేట లో విచక్షణ రహితంగా యువకుడు పై దాడి.
పుంగనూరు ఈస్ట్ పేటలో మద్యం ఇవ్వలేదన్న కారణంతో మధు, రవి బ్యాచ్ యువకుడిపై విచక్షణారహితంగా దాడి...
క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు
క్రీడలతో యువతకు ప్రోత్సాహం - గూడూరి ఎరిక్షన్ బాబు గారు
యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ...
Assam Assembly Election 2026: NDA Secures New Mandate
The Assam Assembly Election 2026 marked a significant political event in the state, with the...
Haryana Strengthens Law and Order Through Technology
Haryana continues to enhance law and order through modern policing, digital surveillance, and...
Telangana Police: A Steadfast Commitment to Service, Safety, and Humanity
The Telangana Police transcends the traditional role of maintaining law and order, acting as a...