జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ :

0
148

కర్నూలు : 13 వ తేదీ శనివారం కర్నూలు లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్  ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19,577 కేసులు పరిష్కరించారని జిల్లా న్యాయ సేవా సంస్థ వెల్లడించింది. కర్నూల్ లో శనివారం జరిగిన లోక్ అదాలత్ లో  197 మోటార్ యాక్సిడెంట్ కేసులలో ఇన్సూరెన్స్ కంపెనీ ల ద్వారా బాధితులకు  6.34 కోట్ల నష్టపరిహారం ఇప్పించినట్లు తెలియచేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన 28 బెంచిలా ద్వారా సివిల్ క్రిమినల్ మరియు మోటార్ ఆక్సిడెంట్ కేసులను విజయవంతం గా పరిష్కరించినట్లు కార్యదర్శి శ్రీ  బి. లీలా వెంకట శేషాద్రి తెలియజేశారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పల్నాడులో దారుణం: హాస్టల్‌లో విద్యార్థిపై ర్యాగింగ్ దాడి, ముగ్గురు సీనియర్లు అరెస్ట్
దారుణమైన ఘటన: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఒక బీసీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిపై...
By Triveni Yarragadda 2025-08-11 13:45:05 0 910
Telangana
పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ...
By Sidhu Maroju 2025-11-18 09:12:14 0 39
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com