*కొల్‌కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్టు*
Posted 2025-12-13 13:38:31
0
499
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్‌కతా టూర్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. ఆ ఈవెంట్ ఆర్గనైజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సాల్ట్‌లేక్ స్టేడియంలో నుంచి మెస్సి తొందరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు.
#SivaNagendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:సి ఐ హెచ్చరికలు
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు అర్బన్ CI...
రాత్రి 11 తర్వత దబిడి దిబిడే
శ్రీకాకుళం ఎస్పీ గారు కె.వి. మహేశ్వర రెడ్డి గారు ఈ నుండి రాత్రి 11తరువాత రోడ్ల పై తిరిగిన ఎటువంటి...
Maharashtra Strengthens Water Conservation and Irrigation
Maharashtra continues to enhance water conservation and irrigation through integrated watershed...
AP పోలీసులు: సైబర్ మోసాలపై అవగాహన యోధులుగా నేడు
నేడు AP పోలీసులు రాష్ట్రమంతటా సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీలు చేశారు. విశాఖ, గుంటూరు, గ్రామాల్లో OTP...
PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ...